జీలకర్ర(jeera) తో బరువు తగ్గే చిట్కా
Weight Loss: ఈ రోజుల్లోఅధిక బరువు(over weight) సమస్య అనేది చాలా ఎక్కువ అయింది. వయసుతో సంబంధంలేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో భాదపడుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అయితే మంచి పోషకాహారం తీసుకుంటూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే బరువు తగ్గుతారు. అరస్పూన్ తేనెలో అరస్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేసి ఆ తర్వాత ఉదయం పరగడుపున తిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా పదిహేను రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల అధిక కొవ్వు కరిగి బరువు తగ్గడానికి సహాయ పడుతుంది.
ఇవి మీకెంతో ఉపయోగకరం… చదవండి
- chia seeds : చియా విత్తనాలు…ఆరోగ్య రహస్యాలు
- Belly Fat : డెలివరీ తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకోవాలా ?
- Walking Benefits : వాకింగ్ వల్ల ప్రయోజనాలు
- Knee Pains:మోకాళ్ల నొప్పుల తో బాదపడుతున్నారా…
- Olive Oil: ఆలివ్ ఆయిల్ మధుమేహాన్ని నియంత్రించగలదా?