end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంచ‌చ్చుబ‌డిపోయిన న‌రాల‌కు దివ్యౌషధం
- Advertisment -

చ‌చ్చుబ‌డిపోయిన న‌రాల‌కు దివ్యౌషధం

- Advertisment -
- Advertisment -
  • కోట్లు విలువ చేసే ఆకు కుప్పింటాకు మొక్క

  • త‌ల నుంచి కాళ్ల వ‌ర‌కు  కూడా ప‌నిచేస్తుంది

ayurvedam : ప‌క్ష‌వాతాన్ని త‌గ్గించ‌డంలో కూడా కుప్పింటాకు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. కుప్పింటాకు వేర్ల బెర‌డు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు క‌లిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ ను మాత్ర‌లుగా చేసుకుని రోజుకు రెండు పూట‌లా మింగాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల క్ర‌మంగా ప‌క్ష‌వాతం స‌మ‌స్య దూర‌మవుతుంది.

 

గ‌జ్జి, తామ‌ర‌, దుర‌ద‌లు, దద్దుర్లు వంటి చ‌ర్మ వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో కుప్పింటాకు చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. దీని కోసం కుప్పింటాకుకు సున్నాన్ని క‌లిపి మెత్త‌గా నూరాలి. (Mixed) ఈ మిశ్రమాన్ని చ‌ర్మ స‌మ‌స్య‌లు ఉన్న చోట లేప‌నంగా రాయాలి. ఇలా 4 నుండి 5 రోజుల పాటు రాయ‌డం వ‌ల్ల చ‌ర్మ‌వ్యాధులు పూర్తిగా న‌యం అవుతాయి.

 

చెవుడును నివారించ‌డంలో కూడా కుప్పింటాకు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. కుప్పింటాకు మొక్క ఆకుల‌ను, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను, మిరియాల‌ను క‌లిపి మెత్త‌గా నూరాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని నువ్వుల నూనెలో వేసి వేడి చేయాలి. త‌రువాత ఈ నూనెను వ‌డ‌క‌ట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రోజూ 2 నుండి 3 చుక్క‌ల మోతాదులో వారం రోజుల పాటు చెవిలో వేసుకోవ‌డం వ‌ల్ల చెవుడు స‌మ‌స్య తగ్గుతుంది. అదే విధంగా ఇలా త‌యారు చేసుకున్న నూనెను రాత్రి పడుకునే ముందుగ ముక్కులో వేసి ప‌డుకోవాలి. (skin allergy) అన్ని రకాల , సంతానం చర్మవ్యాధులకు, పైల్స్కి, వాతం నొప్పులు , కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, సెక్స్ సమస్యలకు, నరాల బలహీనతకు, స్త్రీ లకు సంబంధించిన సమస్త వ్యాధులకు ఆయుర్వేదం ద్వారా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. సంప్రదించాల్సిన నెంబర్ 9392857411.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -