end

మంత్రి కేటీఆర్ కాలికి గాయం

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాలికి గాయం అయ్యింది. ప్రమాదవశాత్తు జారీ పడడంతో ఎడమకాలి మడమ చీలమండలంలో క్రాక్ వచ్చిందని మంత్రి తెలిపారు. దీంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలిని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ విశ్రాంతి సమయంలో ఓటీటీ కి సంబంధించి ఎవరైన తనకు సలహా ఇవ్వాలని కేటీఆర్ ట్విట్టర్ లో కోరారు. ఆయన షేర్ చేసిన ఫోటో నేట్టింట్లో వైరల్ అవుతుంది.

Exit mobile version