end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంరాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీ
- Advertisment -

రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీ

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 1,91,126 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులకు గానూ ప్రస్తుతం 3,00,178 మంది( అంటే 61 శాతం) మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా శాఖల్లో 39 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా 3.5 కోట్లు. ఇందులో ప్రతి వెయ్యి మందికి 14 మంది ఉద్యోగులుండాలి. కానీ, ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన ప్రతి వెయ్యి మందికి 8.5 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. రాష్ర్టంలో 32 ప్రభుత్వ శాఖలుండగా వాటిలో విద్యాశాఖ, హోంశాఖ, వైద్యరంగం, రెవెన్యూ డిపార్టుమెంట్‌, పంచాయతీరాజ్‌ శాఖల్లోనే అత్యధికంగా ఉద్యోగులున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -