end
=
Friday, September 20, 2024
ఉద్యోగ సమాచారంCarrier:భిలాయ్ స్టీల్ ప్లాంటులో 120 ఖాళీలు
- Advertisment -

Carrier:భిలాయ్ స్టీల్ ప్లాంటులో 120 ఖాళీలు

- Advertisment -
- Advertisment -

  • గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ కోసం దరఖాస్తులు


సెయిల్‌కు చెందిన భిలాయ్ స్టీల్ ప్లాంట్, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌ల ఎంగేజ్‌మెంట్ కోసం దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 60

విభాగాలు:
మెకానికల్, ఎలక్ట్రికల్, మైనింగ్, మెటలర్జీ.
టెక్నీషియన్ అప్రెంటిస్ – 60

విభాగాలు:
మెటలర్జీ, సివిల్, సీఎస్/ఐటీ, మైనింగ్. (Metallurgy, Civil, CS/IT, Mining.)

అర్హత:
సంబంధిత విభాగంలో డిప్లొమా డిగ్రీ.

ఎంపిక:
మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరితేది: ఫిబ్రవరి 19, 2023.

వెబ్‌సైట్: https://www.sail.co.in

(Sikkim:ప్రభుత్వ ఉద్యోగినులకు వరాల జల్లు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -