end

Carrier:152 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ (East Godavari District Kakinada)లోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్‌ (National Health Mission)లో భాగంగా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

పీడియాట్రిషియన్ – 10

గైనకాలజిస్టు – 5

ఫిజిషియన్ /కన్సల్టెంట్ మెడిసిన్ – 2

మెడికల్ ఆఫీసర్ – 48

మెడికల్ ఆఫీసర్..డెంటల్ అసిస్టెంట్ సర్జన్ – 3

క్లినికల్ సైకాలజిస్ట్ – 2

ఎర్లీ ఇంటర్వెన్షినిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ – 1

ట్యూబర్‌క్యులోసిస్ హెల్త్ విజిటర్ -2

సీనియర్ ట్యూబర్‌క్యులోసిస్ ల్యాబొరేటర్ – 3

స్టాటిస్టికల్ అసిస్టెంట్ -1

ల్యాబ్ టెక్నీషియన్ – 10

సపోర్టింగ్ స్టాఫ్ లేదా సెక్యూరిటీ – 2

న్యూట్రిషిన్ కౌన్సెలర్ – 1

స్టాఫ్ నర్సు – 39

కుక్ కమ్ కేర్ టేకర్ – 1

వార్డు క్లీనర్ – 4

ఫిజియోథెరపిస్ట్ – 2

సోషల్ వర్కర్ – 3

డెంటల్ టెక్నీషియన్ -2

ఆడియోలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ – 3

ఆప్టోమెట్రిస్ట్ – 1

హాస్పిటల్ అటెండెంట్ – 2

శానిటరీ అటెండెంట్ – 1

ఆడియో మెట్రికేషన్ – 3

మేనేజర్ -క్యూఏ: 1

మొత్తం పోస్టులు: 152

అర్హత:

పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా, బీడీఎస్, ఎంఫిల్, ఎంఎస్సీ, జీఎన్ఎంఎస్సీ, పీజీ (10th Class, Inter, Degree, MBBS, PG, Diploma, BDS, MPhil, MSc, GNMSC, PG) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు:

18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు:

ఆఫ్‌లైన్ దరఖాస్తులను డీఎంహెచ్ఓ (DHMO) (కాకినాడ) కార్యాలయంలో అందించాలి.

అడ్రస్:

పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, ఫిజిషియన్ (Pediatrician, Gynecologist, Physician) పోస్టులకు సంబంధించి అభ్యర్థులు జనవరి 7 నుంచి 15వ తేదీలోగా డీఎంహెచ్ఓ (కాకినాడ) కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

చివరితేది:

జనవరి 12, 2023.

వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in

(Carrier:DHMO టెక్నీషియన్ పోస్టులు)

Exit mobile version