end

TSNPDCL:విద్యుత్ సంస్థలో 157 ఉద్యోగాలు

తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) 157 ఛార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను హన్మకొండలోని TSNPDCL కార్యాలయంలో సమర్పించాలి.

పోస్టుల వివరాలు:
ఛార్టర్డ్ అకౌంటెంట్ పోస్టులు – 157

కాంట్రాక్ట్ వ్యవధి:
2 సంవత్సరాలు.

ఖాళీల వివరాలు:
హనుమకొండ-11
వరంగల్-10
జనగాం-08
మహబూబాబాద్-08
ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి-07
కరీంనగర్-13
పెద్దపల్లి-10
జగిత్యాల-09
ఖమ్మం-15
బద్రాద్రి కొత్తగూడెం-10
నిజామాబాద్-16
కామారెడ్డి-11
ఆదిలాబాద్-07
నిర్మల్-07
మంచిర్యాల-08
కుమురంభీం-ఆసిఫాబాద్-06
కార్పొరేట్ ఆఫీస్-01

(Carrier:భిలాయ్ స్టీల్ ప్లాంటులో 120 ఖాళీలు)

అర్హతలు:
అభ్యర్థులు సీఏ, సీఐఎస్‌ఏ/ డీఐఎస్‌ఏ ఉత్తీర్ణులై ఉండాలి. ఈఆర్‌పీ/ఎస్‌ఏపీలో కనీస పరిజ్ఞానంతో పాటు మూడేళ్ల పని అనుభం ఉండాలి.

పని అనుభవం: కనీసం 3 సంవత్సలు

దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేయాలి.

వేతనం:
నెలకు రూ.35,000 లభిస్తుంది.

చిరునామా:
ది చీఫ్ జనరల్ మేనేజర్ (ఆడిట్), టీఎస్ఎన్‌పీడీసీఎల్, కార్పొరేట్ ఆఫీస్, 3వ ఫ్లోర్, విద్యుత్ భవన్, నక్కలగుట్ట, హన్మకొండ – 506001, తెలంగాణ.

చివరితేది:
జనవరి 23, 2023

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://tsnpdcl.in/Careers

(TSPSC Group1:గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షా విధానం!)

Exit mobile version