end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంGurgaon:WAPCOSలో 161 ఇంజనీర్ పోస్టులు
- Advertisment -

Gurgaon:WAPCOSలో 161 ఇంజనీర్ పోస్టులు

- Advertisment -
- Advertisment -

గురుగావ్‌(Gurgaon)లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన వ్యాప్‌కోస్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖళీలు: 161
టీమ్ లీడర్ లేదా ఎక్స్‌పర్ట్ -2
క్వాంటిటీ సర్వేయర్(Quantity Surveyor) – 2
స్ట్రక్చరల్ ఇంజనీర్ – 4
ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ 1- 2
హైడ్రాలిక్ ఎక్స్ పర్ట్ – 2
రెసిడెంట్ ఇంజనీర్(Resident Engineer), సీనియర్ నీటి సరఫరా ఇంజనీర్ – 7
సీనియర్ కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్ – 10
మెటీరియల్ ఇంజనీర్ – 7
నీటి సరఫరా , CADD ఇంజనీర్ – 15
క్వాంటిటీ సర్వేయర్ 2 -15
కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్ – 30
సర్వే ఇంజనీర్ (Survey Engineer)- 15
ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్ 2 -15
సైట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 18
సైట్ ఇంజినీర్ (సివిల్) – 2
అకౌంట్స్ అసిస్టెంట్ – 5
ఆఫీస్ అసిస్టెంట్ – 5
డేటా ఎంట్రీ ఆపరేటర్(Data Entry Operator) – 5

అర్హత: పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్ /ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా/పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 35 నుంచి 65 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ. 18000 నుంచి రూ. 65000 ఉంటుంది.

ఎంపిక: స్కిల్ టెస్ట్ /ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఈమెయిల్: [email protected]

చివరితేది: ఫిబ్రవరి 2, 2023

వెబ్‌సైట్: http://www.wapcos.gov.in

(Bank of Maharashtra :భారీగా బ్యాంకు ఉద్యోగాల భర్తీ)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -