సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ఆన్లైన్ తరగతులు నిర్వహించబడును
మీ ఇంట్లో టీవీ ఉంటే టీ సాట్ ఛానల్
- Sun direct 188,
- Tata sky 1499,
- Airtel 946,
- Dish tv 1627,
- Videocon 702,
- City 25,
- Free dish 43,
- Hathaway 719 అను చానెల్ల ద్వారా మీకు కేటాయించిన ఆ సమయంలో తప్పకుండా పాఠాలను చూడగలరు.
క్లాట్-2020 ప్రవేశ పరీక్ష వాయిదా
- ప్రాథమిక తరగతులు 1&2
- సమయం : 11:00 a.m-12:00 p.m
- ప్రాథమిక తరగతులు 3,4,5
- సమయం : 12:00 p.m -01:00 p.m
- ప్రాథమికోన్నత తరగతులు 6 & 7
- సమయం : 2:00 p.m-3:00 p.m
- ఉన్నత తరగతులు 8 & 9
- సమయం : 3:00 p.m-4:00 p.m
- ఉన్నత తరగతులు- 10
- సమయం : 10:00 a.m-11:00 a.m
- ఉన్నత తరగతులు -10
- సమయం : 4:00 p.m-5:00 p.m
సెప్టెంబర్ 7 నుండి అన్‌లాక్ 4.0
మీరు సెల్ ఫోన్ ఉంటే యూట్యూబ్లోకి వెళ్లి టీ సాట్ లైవ్ (Tsat live) ద్వారా చూడగలరు. మీరు చూస్తున్నారా లేదా అని ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తారు. మీరు పాఠాలు చూస్తున్నట్టు స్క్రీన్ షాట్ లేదా ఫోటో తీసి ఉపాధ్యాయులకు పంపాల్సి ఉంటది .
ఉపాధ్యాయులు సూచనలు
మీ classmateకి TV కానీ mobile కానీ లేని ఎడల ఒకరికొకరు సహాయపడగలరు power పోయినచో మీ దగ్గరున్న ఇతర మిత్రుల ద్వారా లేదా ఇతర ఇళ్లలో వెళ్లి చూడవలెను.
ప్రతిరోజు అదే సమయంలో మీ తరగతికి సంబంధించిన పాఠాలు వచ్చును జాగ్రత్తగా విని ఫోన్ చేసినప్పుడు సమాధానం చెప్ప వలెను. మీరు విన్న పాఠాల work sheetsను మీ సబ్జెక్ట్ ఉపాధ్యాయులు స్వయంగా గాని వాట్సాప్ ద్వారా గాని మీకు చేరవేస్తారు. వాటిని ఏరోజుకు ఆరోజు పూర్తిచేయవాల్సి ఉంటుంది.
Note : మిస్ అయిన పాఠాలు మరలా తిరిగి రావు
కావున జాగ్రత్తగా వీక్షించి మరియు పరీక్షలను రాయవాల్సి ఉంటుంది.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత సబ్జెక్ట్ టీచర్ ద్వారా నివృత్తి చేసుకోగలరు.