end

Vacancies:24 ప్రాజెక్ట్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఖాళీలు

  • ICMR-VCRCలో ఖాళీల భర్తికి నోటిఫికేషన్


పుదుచ్చేరి (Puducherry)లోని ఐసీఎంఆర్‌ (ICMR) కు చెందిన వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ (VCRC) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 24
పోస్టుల వివరాలు:
ప్రాజెక్ట్ అసిస్టెంట్
ప్రాజెక్ట్ టెక్నీషియన్
అసిస్టెంట్
డేటా ఎంట్రీ ఆపరేటర్

అర్హత:
పోస్టులను అనుసరించి 12వ తరగతి/ఇంటర్మీడియట్/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

వయసు:
28 నుంచి 30 ఏళ్లు మించరాదు.
వేతనం:
నెలకు రూ. 17000 నుంచి రూ. 31000 చెల్లిస్తారు.

ఎంపిక:
రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు:
ఆఫ్‌లైన్(Offline) ద్వారా దరఖాస్తు చేయాలి.

అడ్రస్:
ది డైరెక్టర్, ఐసిఎంఆర్ – వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్, మెడికల్ కాంప్లెక్స్, ఇందిరా నగర్, పుదుచ్చేరి – 605006.

చివరితేది:
డిసెంబర్ 15, 2022.
వెబ్‌సైట్: https://vcrc.icmr.org.in

(Group 4 Notification:తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌!)

Exit mobile version