end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంలోయలో పడిన బస్సు... 8 మంది మృతి
- Advertisment -

లోయలో పడిన బస్సు… 8 మంది మృతి

- Advertisment -
- Advertisment -

బస్సు లోయలోపడి 8 మంది దుర్మరణం చెందారు. ఈ బాధాకర సంఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. ధాత్రి నుండి దోదాకి వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అందులో ప్రయాణిస్తున్న 8 మంది అప్పటికే చనిపోయినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాద ఘటనపై భారత ప్రధానీ నరేంద్రమోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -