AP High Court Jobs : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పర్సనల్ సెక్రటరీ, కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 76కి గాను అమరావతిలోని హైకోర్టు డైరెక్ట్ రిక్రూంట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
(Bank Jobs : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు)
అర్హతలు : ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత తో పాటు ఇంగ్లిష్ ష్టార్హ్యాండ్, హైయర్హ్యాండ్ టైప్రైటింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : 01 జూలై 2022 నాటికి 18 నుండి 24 ఏళ్ల వయసు ఉండాలి.
జీతం : రూ.57,100 – రూ.1,47,760
ఎంపిక విధానం : ఇంగ్లిష్ టైప్ టెస్టు, ఇంటర్వ్యూ, ధ్రువ పత్రాల పరిశీలన
దరఖాస్తు : ధరఖాస్తు ఫారమ్ ను ఆఫ్లైన్ ద్వారా నింపి ది రిజిస్ట్రార్ (అడిమినిస్ట్రేషన్) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.
చివరితేది : 22 అక్టోబర్ 2022
వెబ్సైట్ : https://hc.ap.nic.in/