end
=
Thursday, September 19, 2024
సినీమాNeha Dhupia:ఒక్క పాత్రతో సెక్స్ సైరన్‌గా మారిపోయా..
- Advertisment -

Neha Dhupia:ఒక్క పాత్రతో సెక్స్ సైరన్‌గా మారిపోయా..

- Advertisment -
- Advertisment -

కెరీర్, బాడీ స్ట్రక్చర్ గురించి ఓపెన్ అయిన నేహా

బాలీవుడ్ స్టార్ (Bollywood star)నటి నేహా ధూపియా (Neha Dhupia)బాడీ ఇమేజ్ (body image)ఇష్యూస్‌కు సంబంధించిన మూస పద్ధతులను బ్రేక్  (break)చేయాలని పిలుపునిచ్చింది. తాజాగా ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు (magazine)ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్, బాడీ స్ట్రక్చర్ (body structure)గురించి మాట్లాడిన నేహా.. 20 ఏళ్ల వయసులో (age)‘హెవీ బాటమ్’ (heavy bottom)గురించి డీప్‌గా (deep) ఆలోచించేదాన్నని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ విషయాలు గుర్తుచేసుకుంటే సూపర్ సిల్లీగా (super silly)అనిపిస్తుందన్న నటి.. వయసు పెరగడం అనేది బ్యూటిఫుల్ థింగ్ (beautiful thing) అని, ఇతరుల ఎక్స్‌పెక్టేషన్స్, (expectations) జడ్జ్‌మెంట్స్ (judgements)గురించి పట్టించుకోవడం తగ్గించేస్తామని తెలిపింది.

(Saniya Ayappan : అభిమాని చెంప పగలగొట్టిన నటి..)

అలాగే ‘2003లో ‘ఖయామత్: సిటీ అండర్ థ్రెట్‌’(Kayamat: City Under Threat)తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నేహా.. ‘జూలీ’ (Jooli)లో బోల్డ్ (bold)పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుని, పరిశ్రమలోని సెక్స్ సైరన్‌ (Sex Siren)లలో ఒకరిగా మారిపోయినట్లు తెలిపింది. గర్భధారణ (pregnant) సమయంలో బరువు (wait)పెరగడంతో బాడీ షేమింగ్‌ (body shaming)ఎదుర్కొన్నా.. ప్రతికూలతలతో కలవరపడకుండా జీవితాన్ని సంపూర్ణంగా (perfectly) కొనసాగిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -