end
=
Sunday, November 24, 2024
సినీమాTwinkle Khanna:ప్రియాంకతో అక్షయ్ రొమాన్స్ నాకు నచ్చలేదు
- Advertisment -

Twinkle Khanna:ప్రియాంకతో అక్షయ్ రొమాన్స్ నాకు నచ్చలేదు

- Advertisment -
- Advertisment -

ట్వింకిల్ ఖన్నా అభ్యంతరంతో అక్షయ్ కుమార్(Akshay Kumar) నటి ప్రియాంక చోప్రాతో కలిసి పనిచేయడం మానేశాడని చిత్రనిర్మాత సునీల్ దర్శన్ వెల్లడించాడు. 2005లో వచ్చిన ‘బర్సాత్’ కోసం ఒక సెన్సాఫ్ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో తన భర్త ప్రియాంక(Priyanka Chopra)తో మితిమీరిన రొమాన్స్ చూడలేనని ట్వింకిల్ ఒపెన్‌గా చెప్పేయడంతో సినిమానుంచి అక్షయ్‌ పూర్తిగా తప్పుకోవడం బాబీ డియోల్ ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయిందని తెలిపాడు.

అక్షయ్ అండ్ ప్రియాంక జోడి అద్భుతమైన కెమిస్ట్రీని కలిగి ఉంది. ఎలాంటి అసభ్యత, అశ్లీలత(obscenity) లేకుండా అందంగా చిత్రీకరించిన పాటపై ట్వింకిల్(Twinkle Khanna) అడ్డుపడటం ఆశ్యర్యమేసింది. ప్రియాంక ప్రపంచ పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చే సరికి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వివరంగా అడిగితే ప్రియాంకతో సమస్యలు ఉన్నాయని ట్వింకిల్ చెప్పేసింది’ అని క్లారిటీ ఇచ్చాడు. అయితే వృత్తికి స్వంత విషయాలకు చాలా బేధం ఉందని భావిస్తానన్న ఆయన.. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండానే మీడియా(Media) తమ స్వంత ప్రయోజనం కోసం తప్పుదొవ పట్టించడం బాధకరమంటూ గుర్తు చేసుకున్నాడు.

(Saif Ali Khan:డబ్బుకు ఆశపడి అందులో చేరాలనుకున్నా..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -