end
=
Friday, September 20, 2024
సినీమాDisha Patani:అద్దం ముందు అర్ధనగ్నంగా దిశా.. రోహిత్, రిషబ్ షాక్‌
- Advertisment -

Disha Patani:అద్దం ముందు అర్ధనగ్నంగా దిశా.. రోహిత్, రిషబ్ షాక్‌

- Advertisment -
- Advertisment -

హాట్ బేబి దిశా పటానీ(Disha Patani) మరోసారి బ్లాక్ బికినీలో దర్శనమిచ్చి ఇంటర్‌నెట్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. హద్దులు మీరిన హాట్‌నెస్‌(Hotness)తో టోన్డ్ బాడీని చూపించి సోషల్ మీడియా(Social Media) ప్లాట్‌ఫామ్‌ను హీటెక్కించింది. అయితే తను అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు మత్తెక్కించడం ఇదే మొదటిసారి కాకపోగా  ఈ సారి మరింత రెచ్చిపోవడం చర్చనీయాంశమైంది. నెట్టింట సెక్సీ కామెంట్లు మీమ్స్‌తో నెటిజన్లు తెగ హంగామా చేస్తున్నారు.

 పిక్చర్ విషయానికొస్తే.. బాత్ రూమ్‌(Bathroom)లో స్నానానికి రెడీ అయిన నటి ఒంటిపై బట్టలిప్పేసి లో దుస్తుల్లోనే అద్దం ముందు నిలబడి మిర్రర్ సెల్ఫీ తీసుకుంది. అంతటితో ఆగకుండా పిండి పదార్థాలతో చేసిన స్నాక్స్ తింటూ ‘ఈట్ యువర్ కార్బ్స్(Eat Your Carbs)’ అని క్యాప్షన్ జోడించిన చిత్రాలను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. ‘దిశూ.. యూ మేకింగ్ హజ్ హార్డ్’ అని పొగిడేస్తూనే పందికి బికిని(Bikini) వేసిన వీడియోతో పోల్చుతున్నారు. అంతేకాదు ఈ ఫొటోను ఇండియన్ క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మకు చూపిస్తున్న రిషబ్ పంత్ ‘ఈట్ యువర్ పిజ్జా(Eat your pizza)’అని వివరిస్తున్న ట్లు అర్థం వచ్చేలా క్రియేట్ చేయడం విశేషం.

(Bhumi Pednekar:వైట్ గౌనులో మత్తెక్కించిన భూమి.. పిక్స్ వైరల్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -