end
=
Monday, November 11, 2024
వార్తలుఅంతర్జాతీయంజపాన్‌ ప్రధాని పదవికి షింజో రాజీనామా
- Advertisment -

జపాన్‌ ప్రధాని పదవికి షింజో రాజీనామా

- Advertisment -
- Advertisment -
  • అనారోగ్య సమస్యలే కారణం

అనారోగ్య సమస్యల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జపాన్‌ ప్రధానీ షింజో శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. గత నెల రోజులుగా ఆయన పెద్దపేగులో కణితి సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం బాగా క్షీణించిందని, శారీరం బాగా అలసిపోతున్నందున ప్రధాని పదవికి న్యాయం చేయలేకపోతున్నానని స్థానిక మీడియా సమావేశంలో తెలిపారు.

మహిళపై ఆరుగురు లైంగికదాడి

ఆరోగ్య పరిస్థితి చేయిదాటిపోయిందని, వైద్యులు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ప్రజలు తనపై పెట్టిన బాధ్యతలను నిర్వర్తించలేకపోతున్నందున ప్రధాని పదవిలో కొనసాగడం సబబు కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా షింజో ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -