- విశాఖపట్నం జీవీఎంసీ(GVMC)లో ఉద్యోగ అవకాశాలు
విశాఖపట్నంలోని గ్రేటర్ విశాఖపట్నం(Greater Visakhapatnam) మున్సిపల్ కార్పొరేషన్ .. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పారిశుద్ధ్య విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) – 482 పోస్టులు
అర్హత:
బీపీఎల్ కార్డు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి.
వయసు:
18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
నెలకు రూ. 15000, ఆరోగ్య భృతి రూ. 6000 ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్లైన్ దరఖాస్తులను(Online Application) పంపాలి.
అడ్రస్:
తెన్నేటి విశ్వనాథ భవనం, గది నెంబర్ 216, శానిటరీ విభాగం, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, విశాఖపట్నం చిరునామాకు పంపాలి.
వెబ్సైట్: https://visakhapatnam.ap.gov.in