కేంద్రీయ విద్యాలయ సమితి (KVS) ప్రిన్సిపాల్, టిజిటి (TGT), పిజిటీ (PGT), లైబ్రేరియన్ (Librarian)తో పాటు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైనలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
ప్రిన్సిపాల్ – 239
వైస్ ప్రిన్సిపాల్ – 203
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటి) – 1409
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటి)- 3,176
లైబ్రేరియన్ – 355
ప్రైమరీ టీచర్ – 6,414
అసిస్టెంట్ కమిషనర్ – 52
పిఆర్టి – 303
ఫినాన్స్ ఆఫీసర్ – 6
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 2
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఎస్ఓ) – 156
హిందీ ట్రాన్స్లేటర్ – 11
సీనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్ (యూడీసీ) – 322
జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్ (ఎల్డీసీ)- 702
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 – 54
దరఖాస్తు ప్రారంభ తేది: డిసెంబర్ 5, 2022
చివరితేది: డిసెంబర్ 26, 2022
వివరాలకు వెబ్సైట్: https://kvsangathan.nic.in