end
=
Monday, November 25, 2024
ఉద్యోగ సమాచారంVisakhapatnam:నావల్ డాక్‌యార్డ్‌లో 275 ఖాళీలు
- Advertisment -

Visakhapatnam:నావల్ డాక్‌యార్డ్‌లో 275 ఖాళీలు

- Advertisment -
- Advertisment -

  • 2023-24కుగాను ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు


విశాఖపట్నంలో (Visakhapatnam)ని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ (Ministry of Defense Government of India)ఆధ్వర్యంలోని నావల్ డాక్‌యార్డ్‌ (Naval Dockyard)కు చెందిన నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ (Naval Dockyard Apprentice School) 2023-24 సంవత్సరానికి గాను ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 275

పోస్టుల వివరాలు:
ఎలక్ట్రీషియన్ (Electrician) – 21
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (Electronics Mechanic ) -36
ఫిట్టర్ (Fitter)- 33
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (Instrument Mechanic) – 10
మెషినిస్ట్ (Machinist ) – 12
పెయింటర్ (జనరల్)- 12
ఆర్ అండ్ ఏసీ మెకానిక్ – 15
వెల్డర్ (గ్యాస్, ఎలక్ట్రిక్) – 15
కార్పెంటర్ -27
ఫౌండ్రీమ్యాన్ – 5
మెకానిక్ (డీజిల్) -23
షీట్ మెటల్ వర్కర్ – 33
పైప్ ఫిట్టర్ – 23
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ – 10

అర్హత:
సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎస్ఎస్‌సీ/మెట్రిక్/పదవ తరగతి/ఐటిఐ (ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణత.

వయసు: అభ్యర్థులు 2 మే 2019 మందు జన్మించి ఉండాలి.

ఎంపిక: అకడమిక్ మెరిట్, షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అడ్రెస్: ది ఆఫీసర్ ఇన్ చార్జ్ (అప్రెంటిస్‌షిప్), నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీసెస్ స్కూల్, విఎం నావల్ బేస్ ఎస్.ఓ. , పి.ఓ. విశాఖపట్నం- 530 014, ఆంధ్రప్రదేశ్.

చివరితేది: జనవరి 2, 2023

ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరితేది: జనవరి 9, 2023.

రాతపరీక్ష తేది: ఫిబ్రవరి 28, 2023.

రాతపరీక్ష ఫలితాలు : మార్చి 3, 2023

ఇంటర్వ్యూ తేది: 6, 7, 9, 10-3-2023.

వైద్య పరీక్ష తేది: 16 నుంచి 28 మార్చి 2023.

శిక్షణ: మే 2, 2023.

వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in

(Ongole:కౌన్సిలర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -