end
=
Saturday, November 23, 2024
ఉద్యోగ సమాచారంSBI:ఎస్‌బీఐలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు
- Advertisment -

SBI:ఎస్‌బీఐలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -
  • సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ధరఖాస్తులు


ముంబయి (Mumbai) లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India), కార్పొరేట్ సెంటర్ (Corporate center).. రెగ్యులర్ లేదా కాంట్రాక్ట్ (Regular or Contract) పద్దతిలో డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ (Deputy Manager, Senior Executive Deputy Manager, Senior Executive) పోస్టుల నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 36

పోస్టుల వివరాలు:
డిప్యూటీ మేనేజర్ (డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్) – 6
డిప్యూటీ మేనేజర్ (ఇన్‌ఫ్రాస్ర్టక్చర్ ఇంజనీర్)- 2
డిప్యూటీ మేనేజర్ (జావా డెవలపర్) – 5
డిప్యూటీ మేనేజర్ (డబ్ల్యూఏఎస్ అడ్మినిస్ట్రేటర్) – 3
సీనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫ్రంటెండ్ యాంగ్యులర్ డెవలపర్) – 3
సీనియర్ ఎగ్జిక్యూటివ్ (పీఎల్ అండ్ ఎస్‌క్యూఎల్ డెవలపర్)- 3
సీనియర్ ఎగ్జిక్యూటివ్ (జావా డెవలపర్)- 10
సీనియర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్ సపోర్ట్) – 1
ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్ సపోర్ట్) – 2
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (టెక్నాలజీ ఆర్కిటెక్ట్) – 1

అర్హత: బీఈ (BE), బీటెక్ (B-Tech) (సంబంధిత బ్రాంచిలు)
లేదా ఎంసీఏ (MCA) /ఎంఈ (MA), ఎంటెక్ (M-Tech)/ఎంఎస్సీ (Msc) (సంబంధిత బ్రాంచిలు) ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 12, 2022.

వెబ్‌సైట్: https://www.sbi.co.in

(Visakhapatnam:నావల్ డాక్‌యార్డ్‌లో 275 ఖాళీలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -