end
=
Sunday, September 22, 2024
ఉద్యోగ సమాచారంCarrier:CRPFలో భారీగా ఉద్యోగాల భర్తీ
- Advertisment -

Carrier:CRPFలో భారీగా ఉద్యోగాల భర్తీ

- Advertisment -
- Advertisment -

  • 1458 ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు

CRPFలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (Assistant Sub-Inspector) (స్టెనోగ్రాఫర్) – 143
హెడ్ కానిస్టేబుల్ (head constable) (మినిస్టీరియల్) – 1315

మొత్తం పోస్టులు : 1458
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎత్తు:
పురుషులకు – 165 సెం.మీ
మహిళలకు – 155 సెం.మీ

వయసు:
2023 జనవరి 25 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం:
లకు ఏఎస్సై పోస్టులకు రూ. 29200 నుంచి రూ. 92300; హెచ్‌సీ పోస్టులకు రూ. 25,500 నుంచి రూ. 81,100 ఉంటుంది.

ఎంపిక:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్,డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష:
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష 100 ప్రశ్నలు ..100 మార్కులకు ఉంటుంది. హిందీ/ఇంగ్లిష్ భాష, జనరల్ ఆఫ్టిట్యూడ్,
జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆఫ్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

సమయం: 90 నిమిషాలు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తులు ప్రారంభం: జనవరి 4, 2023.

చివరితేది: జనవరి 25, 2023.

అడ్మిట్ కార్డులు : ఫిబ్రవరి 15, 2023.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లు: 22 నుంచి 28, ఫిబ్రవరి 2023.

వెబ్‌సైట్: https://crpf.gov.in

(Aircraft Engineer:ఎయిర్ ఇండియాలో ఇంజనీర్ ఉద్యోగాలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -