ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ (East Godavari District Kakinada)లోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission)లో భాగంగా అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
పీడియాట్రిషియన్ – 10
గైనకాలజిస్టు – 5
ఫిజిషియన్ /కన్సల్టెంట్ మెడిసిన్ – 2
మెడికల్ ఆఫీసర్ – 48
మెడికల్ ఆఫీసర్..డెంటల్ అసిస్టెంట్ సర్జన్ – 3
క్లినికల్ సైకాలజిస్ట్ – 2
ఎర్లీ ఇంటర్వెన్షినిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ – 1
ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్ -2
సీనియర్ ట్యూబర్క్యులోసిస్ ల్యాబొరేటర్ – 3
స్టాటిస్టికల్ అసిస్టెంట్ -1
ల్యాబ్ టెక్నీషియన్ – 10
సపోర్టింగ్ స్టాఫ్ లేదా సెక్యూరిటీ – 2
న్యూట్రిషిన్ కౌన్సెలర్ – 1
స్టాఫ్ నర్సు – 39
కుక్ కమ్ కేర్ టేకర్ – 1
వార్డు క్లీనర్ – 4
ఫిజియోథెరపిస్ట్ – 2
సోషల్ వర్కర్ – 3
డెంటల్ టెక్నీషియన్ -2
ఆడియోలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ – 3
ఆప్టోమెట్రిస్ట్ – 1
హాస్పిటల్ అటెండెంట్ – 2
శానిటరీ అటెండెంట్ – 1
ఆడియో మెట్రికేషన్ – 3
మేనేజర్ -క్యూఏ: 1
మొత్తం పోస్టులు: 152
అర్హత:
పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా, బీడీఎస్, ఎంఫిల్, ఎంఎస్సీ, జీఎన్ఎంఎస్సీ, పీజీ (10th Class, Inter, Degree, MBBS, PG, Diploma, BDS, MPhil, MSc, GNMSC, PG) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు:
18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు:
ఆఫ్లైన్ దరఖాస్తులను డీఎంహెచ్ఓ (DHMO) (కాకినాడ) కార్యాలయంలో అందించాలి.
అడ్రస్:
పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్, ఫిజిషియన్ (Pediatrician, Gynecologist, Physician) పోస్టులకు సంబంధించి అభ్యర్థులు జనవరి 7 నుంచి 15వ తేదీలోగా డీఎంహెచ్ఓ (కాకినాడ) కార్యాలయంలో ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
చివరితేది:
జనవరి 12, 2023.
వెబ్సైట్: https://eastgodavari.ap.gov.in