Carrier:హైదరాబాద్‌లోని (ECIL) ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ELECTRONICS CORPORATION OF INDIA LIMITED) (ఈసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 200
టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు:
అర్హత:
బీఈ/బీటెక్ (సీఎస్ఈ/ఐటీ/ఈసీఈ/ఈఈఈ/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్) (BE/BTech (CSE/IT/ECE/EEE/Mechanical/Electronics/Instrumentation Engineering) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు:
30 ఏళ్లకు మించరాదు.
వేతనం:
నెలకు రూ. 25,000 చెల్లిస్తారు.
ఎంపిక:
ఇంజనీరింగ్ మార్కులకు 20 శాతంగా.. వర్క్ ఎక్స్ పీరియన్స్ కి 30 శాతం మార్కులు, మరో 50 శాతం మార్కులకు ఇంటర్వ్యూ ఆధారంగా కేటాయించి ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక:
సిఈడి బిల్డింగ్, మెయిన్ ఫాక్టరీ, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇసిఐఎల్ పోస్ట్, హైదరాబాద్ – 500062.
ఇంటర్వ్యూ తేది:
జనవరి 11, 2023; సమయం: ఉదయం 9 గంటలకు.
వెబ్‌సైట్:
https://www.ecil.co.in/