రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజెర్స్ లిమిటెడ్.. ఆఫీసర్స్ కేటగిరిలో ఆఫీసర్ (మార్కెటింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
ఆఫీసర్ (మార్కెటింగ్) గ్రేడ్ ఇ 1 : 18 పోస్టులు
అర్హత:
ఎంబీఏ (మార్కెటింగ్ స్పెషలైజేషన్/అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్/అగ్రికల్చర్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్/అగ్రికల్చర్) లేదా ఎంఎంఎస్ (మార్కెటింగ్ స్పెషలైజేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు:
ఏప్రిల్ 1, 2022 నాటికి 34 ఏళ్లు మించరాదు.
దరఖాస్తు:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక:
ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: జనవరి 9, 2023
చివరితేది: జనవరి 29, 2023
వెబ్సైట్: https://rcfltd.com