end
=
Wednesday, September 18, 2024
ఉద్యోగ సమాచారంData Entry:రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ జాబ్స్
- Advertisment -

Data Entry:రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ జాబ్స్

- Advertisment -
- Advertisment -

ఆంధ్రప్రదేశ్ (Andrapradesh) పాఠశాల విద్యా శాఖ (Department of School Education,), సమగ్ర శిక్ష అభియాన్ (Samagra aiksha abiyan).. విజయవాడలోని (vijayawada) రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి (For recruitment of Junior Assistant, Data Entry Operator, Office Subordinate Posts on Outsourcing Basis) ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 37

పోస్టుల వివరాలు:
జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant) – 13
డేటా ఎంట్రీ ఆపరేటర్లు (Data entry operators)- 10
ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate) -14

అర్హత:
జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు.. బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్/పీజీడీసీఏ/డీసీఏ/ఇంజనీరింగ సర్టిఫికేట్/కంప్యూటర్‌ (Typing Skills, MS Office/PGDCA/DCA/Engineering Certificate/Computer)తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్(Office Subordinate) ఉద్యోగాలకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషలు (Telugu and English languages) చదవటం, రాయడం తెలిసి ఉండాలి.

వయసు:
నవంబర్ 30, 2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది)

వేతనం: నెలకు జూనియర్ అసిస్టెంట్ ఖాళీలకు రూ. 23,500,

  • డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 23,500
  • ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగులకు రూ. 15,000 చెల్లిస్తారు.

ఎంపిక:

  • జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆఫరేటర్ ఉద్యోగాలకు అకడమిక్ మార్కులు, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • సబార్డినేట్ పోస్టులకు పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేది:
జనవరి 31, 2023.

సర్టిఫికెట్ల పరిశీలన:
ఫిబ్రవరి 6,7 /2023.

స్కిల్ టెస్ట్ తేది:
ఫిబ్రవరి 11, 12/2023.

జాబితా వెల్లడి:
ఫిబ్రవరి 13, 2023.

వెబ్‌సైట్:
https://apssa.aptonline.in

(DMHOలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -