end
=
Saturday, November 23, 2024
వార్తలురాష్ట్రీయంకాలేశ్వరం త్రివేణి సంగమం గోదావరి ఉదృతి
- Advertisment -

కాలేశ్వరం త్రివేణి సంగమం గోదావరి ఉదృతి

- Advertisment -
- Advertisment -

గోదావరి నది మళ్లీ ఉప్పొంగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు గోదావరి నదిలోకి భారీగా వచ్చి చేరుతోంది. దీంతో కాళేశ్వరం నుంచి నీటిని కిందకి వదిలేస్తున్నారు. మహారాష్ర్ట, చత్తీస్‌గడ్‌లో కురుస్తున్న వర్షాలకు కాలేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి.

నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

భద్రాచలం వద్ద నీటి మట్టం చాలా పెరుగుతోంది. త్రివేణి సంగమం ఘాట్‌ వద్ద 12.27 మీటర్ల మేర నదీ ప్రవాహం కదులుతోంది. అయితే కాలేశ్వరం ఘాట్‌ల వద్ద పుణ్య స్నానాలు, పూజలు నిలిపివేశారు. ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలోకి ఎవరిని రానివ్వకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.

కార్పొరేటర్‌ వాహనానికి నిప్పు

కరోనా వైరస్‌ను నియంత్రించాకే వ్యాపారాలు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -