కేరళలోని ఐఎన్ఏ (INA) ఎజిమలలో ప్రారంభం కానున్న 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం (Cadet Entry Scheme) నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి భారత నౌకాదళం ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.
పోస్టుల వివరాలు:
10+2 (B-Tech)) క్యాడెట్ ఎంట్రీ స్కీం (PA) – జులౌ 2023
బ్రాంచీ పేరు:
ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ (Executive and Technical) – 30
ఎడ్యుకేషన్ (Education) – 5
మొత్తం పోస్టులు: 35
అర్హత:
10+2 ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్ష్ (Physics, Chemistry, Mathematics)ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు:
జనవరి(January) 2, 2004 నుంచి జులై (july)1, 2006 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులు.
దరఖాస్తులు ప్రారంభం:
జనవరి 28, 2023.
(Notifications: SI, కానిస్టేబుల్ ప్రత్యేక సిలబస్ గ్రూప్ -2,3,4)
చివరితేది:
ఫిబ్రవరి 12, 2023.
వెబ్‌సైట్: https://indiannavy.nic.in
దీంతోపాటు..
ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం (Indian Coast Guard Force)లో అసిస్టెంట్ కమాండెంట్ ఖాళీలు (Assistant Commandant Vacancies)భర్తీ చేయనుంది. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు, వివిధ విభాగాలకు సంబంధించిన అసిస్టెంట్ కమాండెంట్ 1/2024 బ్యాచీలో ప్రవేశాలకు అర్హులైన పురుష, మహిళ అభ్యర్థులు నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
జనరల్ డ్యూటీ (జీడీ) – 40
కమర్షియల్ పైలెట్ లైసెన్స్ (ఎస్ఎస్ఏ) – 10
టెక్నికల్ (మెకానికల్)- 6
టెక్నికల్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) – 14
లా ఎంట్రీ – 1
మొత్తం ఖాళీల సంఖ్య : 71
అర్హత:
విభాగాలను అనుసరించి 12వ తరగతి, డిగ్రీ, డిగ్రీ (ఇంజనీరింగ్/లా), కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటునిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: జీడీ, టెక్నికల్ పోస్టులకు జులై 1, 1998 నుంచి జూన్ 30, 2002 మధ్య; కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కు జులై 1, 1998 నుంచి జూన్ 30, 2004 మధ్య, లా ఎంట్రీకి జూలై 1, 1994 నుంచి జూన్ 30, 2002 మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి.
వేతనం నెలకు రూ. 56,100
ఎంపిక:
స్టేజ్ -1, స్టేజ్ -2, స్టేజ్ -3, స్టేజ్ -4, స్టేజ్ – 5 పరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
(Hyderabad: NAARM నోటిఫికేషన్)
చివరితేది:
ఫిబ్రవరి 9, 2023.
వెబ్‌సైట్:
https://joinindiancoastguard.cdac.in