end
=
Friday, April 4, 2025
ఫోటోలుగణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర
- Advertisment -

గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర

- Advertisment -
- Advertisment -

మహా గణపతి నిమజ్జన ఘట్టం పూర్తయింది. ఆనవాయితీగా కొనసాగుతున్న పూజలను పదకొండు రోజుల పాటు జరిపి సోమవారం రాత్రి నిమజ్జనానికి తరలించారు. నగర వ్యాప్తంగా గణేశ్‌ ఉత్సావ సమితి ఆధ్వర్యలో నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి అపశృతి జరుగకుండా సీపీ అంజన్‌కుమార్‌ బారీ బందోబస్తును ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -