- N.I.Aకు బెదిరింపు ఈ మెయిల్
భారత ప్రధాని నరేంద్ర మోదిని చంపేస్తాం… అంటూ N.I.Aకు ఈ మెయిల్ వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖకు పంపించనట్లు N.I.A అధికారులు ఓ జాతీయ ఛానల్‌కు వెల్లడించారు. ఇటీవల రాజకీయ ప్రముఖులకు [email protected] ఐడి నుండి బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయని, దీనిపై లోతైన దర్యాప్తు చేయాలంటూ N.I.A హోంశాఖ, ఇంటిలిజెన్స్ బ్యూరో, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ అధికారులను కోరింది. దీంతో అన్ని ఏజెన్సీలు రంగంలోకి దిగాయి.