నిరుద్యోగ యువత(Unemployed Youth)కు తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్(Rtc MD Sajjanar) శుభవార్త చెప్పారు. సంస్థ పరిధిలో త్వరలోనే 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) నుంచి అనుమతులు సైతం వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ(SC Classification) ప్రకారం రిజర్వేషన్లు(Reservations) అమలు చేస్తామని తెలిపారు. అయితే.. పోస్టులు ఏయే విభాగాల్లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు? వాటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు ఏంటి? భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదలవుతాయనే అంశాలపై మాత్రం స్పష్టత లేదు. త్వరలో ప్రకటన వెలువడాల్సి ఉన్నది.
- Advertisment -
ఆ కొలువులకు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల అమలు
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -