అన్ని రకాల కీళ్లవాత సమస్యలకు సంధి వర్ధన చూర్ణం (Sandhi vardhana powder)శాశ్వత పరిష్కారం(Permanent Solution) చూపుతుంది. ఎలాంటి ఆపరేషన్(With out OperatIon), చికిత్స(Treatment) లేకుండానే మనం సమస్య నుంచి బయపడవచ్చు. అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈ చూర్ణం తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన మూలికలు
చిత్రమూలం వేర్ల పొడి- 100గ్రా
అస్వగంధ వేర్ల పొడి -100గ్రా
శతావరీ పొడి -100గ్రా
పల్లేరు పొడి -100గ్రా
బూరుగ జిగురు -100గ్రా
తుమ్మజిగురు -100గ్రా
బాదాం జిగురు -100గ్రా
రావి జిగురు -100గ్రా
శొంటి పొడి -100గ్రా
వాము పొడి -100గ్రా
లోహా భస్మం -20గ్రా
మండూర భస్మం -20గ్రా
ఇంగువ పొడి-10గ్రా
గుగ్గులు పొడి-50గ్రా
గోక్షుర పొడి-50గ్రా
శలాకి పొడి 50గ్రా
అమలకీ:-50గ్రా
పునర్నవ పొడి-50గ్రా
తయారు చేసే విధానం..
పైన తెలిపిన అన్ని మూలికలు తీసుకొని భాగా పొడి చేసుకొని ఒక సీసాలొ భద్రపరుచుకొని, ఉదయం ఒక 1/2స్పూన్, మధ్యాహ్నం ఒక 1/2స్పూన్ రాత్రి ఒక 1/2స్పూన్, భోజనానికి ముందు గోరవెచ్చని నీటితో తీసుకొవాలి. ఇలా మీరు క్రమం తప్పకుండా మూడు నెలల పాటు తీసుకోవడం ద్వారా మీకు అద్భుతమైన మార్పు కనిపిస్తుంది.అంతే కాకుండా మీ శరీరంలో శక్తి పెరిగి అన్ని నొప్పులు తగ్గి , మెకాళ్ళల్లో జిగురు మళ్ళీ తయారు అవుతుంది. మీకు చూర్ణాన్ని తయారు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే మాకు ఆర్డర్ ఇవ్వండి. 9392857411 అనే నంబర్ కు కాల్ చేయండి. లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. మేమే స్వయంగా చూర్ణం తయారు చేసి మీకు పంపించగలం. మేం ఎలాంటి వ్యాపార ప్రయోజనాల కోసం ఈ ఆఫర్ ఇవ్వడం లేదు. ఒకవేళ వ్యాపారం కోసమే అయితే.. మీకసలు ఫార్ములా చెప్పేవాళ్లమే కాదు.
ఆయుర్వేద వైద్యుడు
డాక్టర్ వెంకటేష్
93928 57411