end
=
Friday, September 20, 2024
విద్యా సమాచారంఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు
- Advertisment -

ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు

- Advertisment -
- Advertisment -

తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి ఈసెట్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌కు సంబంధించి తేదీలను ప్రకటించింది. ఈసెట్‌ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కౌన్సెలింగ్‌కు సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

జాయింట్ రిజిస్ట్రార్లుగా ఎమ్మార్వోలు

  • సెప్టెంబర్‌ 16 నుండి 23 వరకు ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్‌ బుకింగ్‌
  • సెప్టెంబర్‌ 19 నుండి 23 వరకు ధ్రువపత్రాల పరిశీలన
  • సెప్టెంబర్‌ 19 నుండి 25 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం
  • సెప్టెంబర్‌ 28న సీట్ల కేటాయింపు
  • అక్టోబర్‌ 6 నుండి చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ
  • అక్టోబర్‌ 6 నుండి 7 వరకు తుది విడదత వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం
  • అక్టోబర్‌ 9న తుది విడదత సీట్ల కేటాయింపు

బంగాళాఖాతంలో అల్పపడీనం

ఆ తర్వాత స్పాట్‌ అడ్మీషన్లకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి వెల్లడించారు. అయితే ఈ సంవత్సరం 97.58 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు.

రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతుంది : సీఎం కేసీఆర్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -