end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంతెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
- Advertisment -

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

- Advertisment -
- Advertisment -
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రభావం
  • మున్సిపల్‌ చట్టాల్లో సవరణలు

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా నగర ప్రజల ఓట్ల కోసం అన్ని పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకంగా పురపాలక సంస్థ చట్టాలో చట్ట సవరణలు చేసేందుకు అక్టోబర్‌ 12, 13 తేదీల్లో రెండు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపనున్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీతోపాటు హెచ్‌ఎండీఎ చట్టాలలో రాష్ర్ట ప్రభుత్వం సవరణలు చేపట్టునున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అక్రమంగా ఇసుక రవాణా – ట్రాక్టర్లు సీజ్‌

అయితే ఈ ప్రక్రియ ముందే చేపట్టినప్పటికీ అమలులో పూర్తి కానందున ఎట్టి పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందే పూర్తి స్థాయిలో చట్ట సవరణలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం తరపున అధికార ప్రకటన జరగలేదు. రేపో మాపో తుది నిర్ణయం తీసుకొని అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

మరో 39 రైలు సర్వీసులు ప్రారంభం…

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -