end
=
Sunday, July 7, 2024
వార్తలురాష్ట్రీయంజగిత్యాల ఎమ్మెల్యేకు కరోనా వైరస్‌
- Advertisment -

జగిత్యాల ఎమ్మెల్యేకు కరోనా వైరస్‌

- Advertisment -
- Advertisment -

గ్రేటర్‌ హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు

హైదరాబాద్‌లోని అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా తెలిసింది. దీంతో ఆయన హైదరాబాద్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే గత ైదు రోజులుగా ఆయన పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలను కలిశారు. తనను కలిసిన ప్రతి ఒక్కరు కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అదేగాకుండా తనను కలిసిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

అల్వాల్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -