end
=
Sunday, November 24, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌ఈ విషయాలు మీకు తెలుసా..?
- Advertisment -

ఈ విషయాలు మీకు తెలుసా..?

- Advertisment -
- Advertisment -
  • జంతువులన్నింటిలో జిరాఫీలకు బ్లడ్‌ ప్రెజర్‌ ఎక్కువుగా ఉంటుంది.
  • మనిషి మాట్లేడేటప్పుడు ఏకంగా 72 కండరాలు కదులుతాయట.
  • షార్క్‌ చేపలు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రక్తపు చుక్క ఉనికిని సైతం కనుక్కోగలవు.
  • సృష్టిలో ఉన్న 20 వేల జాతుల తేనెటీగల్లో కేవలం 4 జాతులకు మాత్రమే తేనెను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది.
  • ఆస్ట్రేలియా జాతీయ జంతువైన కంగారూలలో 50కి పైగా జాతులున్నాయి.
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -