end
=
Friday, September 20, 2024
సినీమాపెళ్లిపై ఇంట్రెస్ట్ లేదుః సుప్రీమ్‌ హీరో
- Advertisment -

పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదుః సుప్రీమ్‌ హీరో

- Advertisment -
- Advertisment -

సెంచరీతో చెలరేగిన స్టోక్స్‌.. RR ఘనవిజయం

పెళ్లిపై తనకు అంతగా ఇంట్రెస్ట్ లేదని టాలీవుడ్‌ సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న సాయి.. పెళ్లి ప్రస్తావన తేగానే తనకు పెళ్లంటే అస్సలిష్టం లేదంటున్నాడు. ఇంట్లో అయితే తనకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారనీ.. ప్రస్తుతం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని సాయి అన్నాడు.

బరువు తగ్గాలనుకుంటున్నారా…?

ఇటీవల సాయి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్‌ చిరు.. తన అల్లుడికి బర్త్‌డే విషెస్‌ చెబుతూ.. సాయి సోలో డేస్‌ త్వరలోనే ముగియనున్నాయని, పెళ్లి గురించి చిన్న హింట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, తేజ్‌ మాత్రం తనకు పెళ్లిపై అంతగా ఆసక్తి లేదంటున్నాడు. ప్రస్తుతం తన దృష్టంతా కేరీర్‌పైనే ఉందని చెప్పారు.

అత్తారింట్లో సందడి చేసిన బాహుబలి స్టార్‌..

ఇంట్లో అమ్మ వాళ్లు బాగా ఒత్తిడి చేయడంతో సంబంధాలు చూడమని చెప్పానని, అమ్మాయి నచ్చితే అప్పుడు ఆలోచిస్తానని అంటున్నాడు ఈ సుప్రీమ్‌ హీరో. తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్ కూడా హీరోగా ఓ సినిమా సెట్స్‌పై ఉన్న విషయం తెలిసిందే.

మోదీ సింగిల్‌ ఫోటో ఫ్లెక్సీలు.. అసహనంలో జేడీయూ

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -