end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంస్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
- Advertisment -

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ)… కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 5846
పే స్కేల్‌:
రూ. 21,700 – 69,100/–
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 25 మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్‌ 7, 2020.

దరఖాస్తు రుసుము: రూ. 100/–

మహిళలు/ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు మినహాయింపు

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: అక్టోబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 14 వరకు

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి:https://ssc.nic.in

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -