end
=
Saturday, November 23, 2024
వార్తలురాష్ట్రీయంటీర్‌ఎస్‌, బీజెపి నాయకుల మధ్య వివాదం
- Advertisment -

టీర్‌ఎస్‌, బీజెపి నాయకుల మధ్య వివాదం

- Advertisment -
- Advertisment -

ఏపి, తెలంగాణ ఆర్టీసీ ఒప్పందం ఒకే

తెలంగాణలో దుబ్బాక ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా కీలకంగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతకు సపోర్టు చేస్తూ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌, మాజీ ఎమ్మెల్యే వీరేశం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఓ హోటల్‌లో బస చేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బిజెపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఆ హోటల్‌కు వెళ్లి నానా రబస సృష్టించారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పలువరు కార్యకర్తలకు కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. తనపై దాడికి యత్నించిన బీజెపి కార్యకర్తలపై ఎన్నికల కమిషన్‌ఉ ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ తెలిపారు.

శాఖాహారంతో పూర్తి ఫిట్‌నెస్‌..

దుబ్బాక బై ఎలక్షన్స్‌ చాలా కీలకంగా మారాయి. గత వారం రోజులుగా బీజెపి అభ్యర్తి రఘునందన్‌పై వివిధ అభియోగాలు, దాడులు జరిగాయి. అయితే ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత ఓడిపోతుందనే భయంతోనే ప్రజలలో రఘునందన్‌ పట్ల అపనమ్మకం సృష్టించడం కోసం కావాలనే బూటకపు దాడులు, అభియోగాలు మోపుతున్నారని పలువురు బీజెపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ONGCలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -