end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయందేశీయ ఉత్పత్తులనే వాడండి: ప్రధాని
- Advertisment -

దేశీయ ఉత్పత్తులనే వాడండి: ప్రధాని

- Advertisment -
- Advertisment -

దేశీయంగా, ప్రాంతీయంగా తయారవుతున్న ఉత్పత్తులనే దివాళీ సందర్భంగా వాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో రూ. 614 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు వీడియో కాన్ఫెరెన్స్‌ విధానంలో శ్రీకారం చుట్టారు. పండుగ సమయంలో స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని సూచించిన ప్రధాని.. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి, ప్రచారం చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చినట్లు అవుతుందనీ.. అలాగే, వాటిని తయారు చేసినవారి ఇళ్లల్లో దీపావళి వెలుగులు నింపినట్లు అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -