ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ), రాజమండ్రిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: ఫీల్డ్ డ్యూటీ ఆఫీసర్, జనరల్ డ్యూటీ ఆఫీసర్, జీడీఎంఓ, మెడికల్ ఆఫీసర్-ఓహెచ్.
అర్హత: బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ(ఎంబీబీఎస్)
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 21, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.ongcindia.com/wps/wcm/connect/en/home