end
=
Wednesday, October 30, 2024
విద్యా సమాచారంపరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
- Advertisment -

పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

- Advertisment -
- Advertisment -

‘లాక్‌డౌన్‌’.. వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌

కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలు చాలా వరకు మూతపడ్డాయి. ఆన్‌లైన్‌ క్లాసులు జరిగినప్పటికీ అంతంతమాత్రమే అని చెప్పవచ్చు. విద్యార్థులు చాలా వరకు స్వంతంగానే పుస్తకాలతో కుస్తీ పడ్డారు. విద్యా శాఖ పరీక్షలు ఎలా నిర్వహిస్తుందన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కీలక సమాచారం అందింది. వచ్చే ఏడాది జరిగే వార్షిక పరీక్షలపై టీఎస్‌ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి ఈ వివరాలు వెల్లడించారు.

అల్లంతో ఎన్ని ప్రయోజనాలో..

డిసెంబర్‌ 1న స్కూళ్లు, కళాశాలలు ప్రారంభమైతే.. సిలబస్‌ పూర్తి చేసేందుకు తక్కువలో తక్కువ 5 నెలలు పడుతుంది. కనుక ఏప్రిల్‌ చివరి వారంలో ఇంటర్‌ పరీక్షలు, మే నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనుంది. కాగా, ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేస్తే విద్యార్థులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని విద్యాశాఖ భావిస్తోంది. సో, ప్రశ్నాపత్రాలు యదావిధిగా ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే ఎంట్రెన్స్‌ టెస్టులన్నీ మే నెలలోనే నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తోంది.

బెల్లీఫ్యాట్‌తో బాధపడుతున్నారా..?

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -