end
=
Monday, November 25, 2024
బిజినెస్‌త్వరలోనే గోల్డ్‌ హాల్‌మార్కింగ్ చట్టం
- Advertisment -

త్వరలోనే గోల్డ్‌ హాల్‌మార్కింగ్ చట్టం

- Advertisment -
- Advertisment -

కేంద్రప్రభుత్వం బంగారం నాణ్యతను తెలిపే గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ చట్టాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జూన్‌ నుంచి దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని అమలు చేయనుంది. తద్వారా ఈ చట్టంతో బంగారు వ్యాపారుల మోసానికి అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అంతేగాక ఈ చట్టంతో వినియోగదారులు కొన్న బంగారు ఆభరణాలకు భవిష్యత్తులో కూడా మంచి ధర లభించనుంది. కొత్త చట్టం ద్వారా ఆభరణాల షోరూంలు బంగారం నాణ్యతలో వినియోగదారులను మోసం చేయలేవు. ఒకవేళ వినియోగదారులను మోసం చేస్తే.. భారీ మొత్తంలో జరిమానా, జైలు శిక్ష విధించనున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -