end
=
Wednesday, October 30, 2024
వార్తలుజాతీయంమరిచిపోయే ఘటనా అది..
- Advertisment -

మరిచిపోయే ఘటనా అది..

- Advertisment -
- Advertisment -

న్యూఢిల్లీ : నవంబర్ 26(26/11) భారత ప్రజలెప్పుడూ మరిచిపోలేరని ప్రధాని మోది అన్నారు. ఆ మారణ హోమాన్ని ఎన్నటికీ మరిచిపోమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2008 లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారని, ఈ దాడిలో చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. నేటి భారతం కొత్త పంథాతో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పోరాడుతున్న భద్రతా బలగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. 26/11 మారణహోమంలో అసువులు బాసిన వారికి ప్రధాని మెదీ ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -