end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయందూసుకుపోతున్న ఎంఐఎం.. 13 చోట్ల విజయం
- Advertisment -

దూసుకుపోతున్న ఎంఐఎం.. 13 చోట్ల విజయం

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్:‌ గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్‌లో ఎంఐఎం పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ పార్టీ 13 డివిజన్లను గెలుచుకుంది. మరో 23 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. పాత బస్తీలోని అన్ని డివిజన్లను ఎంఐఎం హస్తగతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక అధికార టీఆర్ఎస్‌ పార్టీ 4 స్థానాల్లో గెలవగా.. 56 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన బీజేపీ కేవలం 1 స్థానంలో గెలిచి, 33 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

తుది ఫలితాలు వెలువడాలంటే మరి కాసేపు నిరీక్షించక తప్పదు. మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకుంటుందా..? లేక ఎంఐఎం సాయం కోరుతుందా చూడాలి మరి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -