end
=
Friday, November 1, 2024
వార్తలుజాతీయంనో హెల్మెట్‌- నో పెట్రోల్‌
- Advertisment -

నో హెల్మెట్‌- నో పెట్రోల్‌

- Advertisment -
- Advertisment -

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో సరికొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ‘నో హెల్మెట్-‌ నో పెట్రోల్’‌ అనే నిబంధనను నగర పోలీసులు తీసుకువచ్చారు. వాహనదారులు నిబంధనలకు లోబడి వాహనాలను నడపాలని, తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వారంటున్నారు. ఈ మేరకు నగర కమిషనర్‌ అంజూ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన డిసెంబర్‌ 02 నుంచి 02 ఫిబ్రవరి 2021 అమల్లో ఉంటుంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరిస్తేనే పెట్రోల్‌ పోయాలని పోలీసులు బంక్ యాజమాన్యాలకు సూచించారు. ప్రజలకు ట్రాఫిక్‌ నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -