బీటెక్, ఫార్మసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. పరీక్షల నిర్వహణలో వారికి వెసులుబాటు కల్పించింది. పరీక్షా కేంద్రాలను దూరంగా వేయకుండా.. దూర భారాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బీటెక్, ఫార్మసీ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ నివాసానికి దగ్గర్లోని కాలేజీల్లోనే పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ అనుమతించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులకు గురికాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీలకు ఆదేశాలు జారీ చేశారు.
- Advertisment -
విద్యార్థులకు శుభవార్త..
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -