end
=
Sunday, January 19, 2025
సినీమాసింగర్‌ సునీత పెళ్లిప్పుడంటే..!
- Advertisment -

సింగర్‌ సునీత పెళ్లిప్పుడంటే..!

- Advertisment -
- Advertisment -

టాలీవుడ్‌ ప్రముఖ గాయని సునీత పెళ్లి తేదీ ఖరారైంది. ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూప్‌ అధినేత రామ్‌ వీరపనేనితో సునీత ఏడడుగులు వేయబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 9న వీరి వివాహానికి ముహూర్తం కుదిరింది. ఇరువురు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగబోతోంది. కాగా, మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని రామ్‌ వీరపనేనితో సునీత రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. కొన్నిరోజుల ముందే హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రామ్‌, సునీతల నిశ్చితార్థం జరిగింది. ఇటీవలె వీరిద్దరూ కలిసి సింగర్స్‌ యూనిట్‌కి గ్రాండ్‌ పార్టీ కూడా ఇచ్చారు. ఈ రోజు(శనివారం) సినీ పరిశ్రమలోని ఇతర సెలబ్రిటీల కోసం ప్రీ వెడ్డింగ్‌ పార్టీని ఏర్పాటు చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -