end
=
Friday, October 4, 2024
విద్యా సమాచారంఫిబ్రవరి 22 నుంచి జీమ్యాట్‌, సీమ్యాట్‌ పరీక్షలు
- Advertisment -

ఫిబ్రవరి 22 నుంచి జీమ్యాట్‌, సీమ్యాట్‌ పరీక్షలు

- Advertisment -
- Advertisment -

నీట్‌, బిట్స్‌, ఐఐటీ, నైపర్‌ సహా పలు యూనివర్సిటీల్లో ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జీమ్యాట్‌, సీమ్యాట్‌ ఎంట్రెన్స్‌ టెస్టులు ఫిబ్రవరి 22 నుంచి 27 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తిగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ పద్దతిలో 6 రోజుల పాటు నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ వెల్లడించింది. జనవరి 13 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని, అదే నెల 23 వరకు ఫీజు చెల్లించవచ్చని ఎన్‌టీఏ తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు 0120- 6895200 హెల్ప్‌ లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేసి తెలుసుకోవచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -