end
=
Friday, November 1, 2024
వార్తలుజాతీయంవాట్సాప్‌, ఫేస్‌బుక్‌లను నిషేధించండి
- Advertisment -

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లను నిషేధించండి

- Advertisment -
- Advertisment -

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ యాప్‌లను వెంటనే బ్యాన్‌ చేయాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌(CAIT) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీతో యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకవుతుందని తెలిపింది. ప్రజల డేటా వారి చేతుల్లోకి వెల్లడంతో దేశభద్రత, ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు కలిగిస్తుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాసింది. ఈ కొత్త పాలసీ అమలు కాకుండా చూడాలని తెలిపింది. లేదంటే వాట్సాప్‌, ఎఫ్‌బీలను దేశంలో నిషేధించాలని సీఏఐటీ తెలిపింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -