end
=
Sunday, November 24, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంAjwain:వాముతో ఎంత ఆరోగ్యమో..
- Advertisment -

Ajwain:వాముతో ఎంత ఆరోగ్యమో..

- Advertisment -
- Advertisment -

వాము.. ప్రతి వ్యవసాయ కుటుంబంలో, మార్కెట్లో తరచుగా దొరుకుతుంది. ఈ వాము ఆయుర్వేద ఔషధం(Ayurvedic medicine)గా కూడా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా దొరికే ఈ వాముతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఓ సారి వాటిపై లుక్కేంద్దాం.

  • వామునూనె కీళ్లకు మర్దన చేస్తే కీళ్ల నొప్పులు(Joint Pains) ఇట్టే నయమౌతాయి.
  • స్త్రీలలో ప్రసవానతరం జీర్ణసమస్యలు(Digestive problems) తలెత్తకుండా వాము నీరు తీసుకోవడం మంచిది.
  • వాము నానబెట్టిన నీటిని తాగితే కిడ్నీల్లో ఏర్పడ్డ రాళ్లు కరుగుతాయి.
  • వాము పొడిని మజ్జిగతో కలిపి తాగితే శ్వాస సమస్యలు తగ్గుతాయి.
  • వాము నానబెట్టిన నీటిని తరచూ తాగితే అసిడిటీ(Acidity) తగ్గుతుంది.

(Walnuts:రోజుకు మూడు స్ఫూన్లు చాలు..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -